sayamen.in

Find Your Partner

Find your life partner from the network of Believers or post yours directly

Click Here
sayamen.in

Find Job / Post Vacancy

Direct source for jobs from the Christian Community or post yours

Click Here
Find a

house/apartment/land

Choose your dream house,land or an apartment, or post yours

Click Here

SAY AMEN - ALL IN ONE APP

Your complete Christian companion for media, resources, and entertainment

CHRISTIAN MEDIA

క్రిస్టియన్ మీడియా

CLASSIFIEDS / RESOURCES

వర్గీకృత ప్రకటనలు/ వనరులు

ENTERTAINMENT

వినోదం

Recent News & Suvaartha TV Live

Stay updated with Christian world news and watch live 24x7 Suvaartha TV

Christian World News Headlines LIVE
  • ప్రపంచంలో క్రైస్తవులపై జరిగిన హింసలు, దాడులలో నైజీరియా 7వ స్థానంలో ఉంది. గత పన్నెండు నెలల్లో 3,490 మంది చంపబడ్డారు. 3,632 చర్చీలు మరియు క్రైస్తవుల ఆస్తులపై దాడులు జరిగాయి. కడూనా రాష్ట్రంలో 2025 లో 1,116 మంది క్రైస్తవులు అపహరణకు గురయ్యారు. అంటే ప్రతి రోజు సగటున 13.3 మంది క్రైస్తవులు చంపబడుతున్నారు. Sep 7, 2026
  • చైనాలో షాంఘైలోని గృహ చర్చిపై చైనా అధికారులు దాడి, పాస్టర్ అరెస్టు: వాచ్‌డాగ్ Sep 7, 2026
  • ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపాదిత పౌర చట్టం నుండి మినహాయింపు కోరుతున్నా గిరిజన క్రైస్తవులు Sep 7, 2026
  • ఆంధ్ర ప్రదేశ్ - బాపట్ల జిల్లా, రేపల్లె పట్టణం, జగనన్న కాలనీ మారనాత విశ్వాస సమాజం చర్చి పేరిట పాస్టర్ కొండేటి వెంకటేశ్వర రావు దంపతులు అక్రమ చర్చి నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన హైదవశక్తి హిందూ సంస్థ Sep 2, 2026
  • రాజస్థాన్ - ఉదయపూర్ డయాసిస్ - బండారియా పారిష్ -* బండారియా పారిష్ కు చెందిన పదిమంది క్యాథలిక్ లకు గౌరవ కోర్టు బెయిల్ నిరాకరించింది. వీరు తమ చర్చిలో మాస్ లో ఉండగా కొంతమంది హిందూ సమూహం బలవంతంగా లోపలికి ప్రవేశించి మతమార్పిడి అభియోగాలు మోపి అరెస్టు చేశారు. Sep 2, 2026
  • యూరప్ లోను క్రైస్తవ్యం దాడికి గురియవుతున్నది. చర్చీలు తగలబెట్టడం, సిలువను ధ్వంసం చేయడం మరియు క్రిస్మస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్నారు. యూరోపియన్ యూనియన్ యూదు వ్యతిరేకతను, ముస్లిం వ్యతిరేకతను ఎదుర్కోవడానికి చురుకైన చర్యలు తీసుకుంటుంది. Aug 26, 2026
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హౌరా జిల్లా, ఉలుబెరియాలో మతోన్మాదులు ప్రార్ధనా మందిరం పై దాడి చేశారు. మతమార్పిడి చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో దుండగులు ప్రార్ధనా మందిరంలోకి చొరబడి లోపల ఉన్న ఆస్తులను, వస్తువులను ధ్వంసం చేశారు Aug 26, 2026
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హౌరా జిల్లా, ఉలుబెరియాలో మతోన్మాదులు ప్రార్ధనా మందిరం పై దాడి చేశారు. మతమార్పిడి చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో దుండగులు ప్రార్ధనా మందిరంలోకి చొరబడి లోపల ఉన్న ఆస్తులను, వస్తువులను ధ్వంసం చేశారు Aug 26, 2026
  • కొలంబియా దేశములో ఇటీవలే ఏర్పడిన భయంకరమైన భూకంపం వలన జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై కొలంబియా క్రైస్తవులు వీధుల్లో పెద్ద సంఖ్యలో గుమికూడారు. చాలా మంది తెల్లని వస్త్రములు ధరించి నేల వైపు ముఖాన్ని పెట్టి మోకరించి, చేతులెత్తి కలసి ప్రార్థన చేశారు Aug 21, 2026
  • మణిపూర్ రాష్ట్రం కాంగ్లాటోంగ్బ్ వద్ద మరో మారు ఘర్షణలు జరిగాయి. టియర్ గ్యాస్ మరియు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. సెక్యూరిటీ దళాల కాల్పులో 10 మందికి గాయాలయ్యాయి. Aug 21, 2026
  • విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భారత కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCI) స్వాగతించింది. Aug 13, 2026
  • పాకిస్తాన్‌లో సమానత్వం, మత స్వేచ్ఛ మరియు చట్టపరమైన రక్షణల కోసం పిలుపునిస్తున్న మైనారిటీలు Aug 13, 2026
  • సినోడల్ మరియు మిషనరీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు రాంచీలో సమవేసమైనా చర్చి నాయకులు Aug 12, 2026

Why Choose Sayamen.in?

"సే ఆమెన్" ఎందుకు ఎంచుకోవాలి?

All-in-one Telugu Christian app -- first of its kind

ఆత్మీయ అవసరాలన్నీ ఒకే యాప్ లో

All spiritual, no nonsense in your search

అంతా ఆధ్యాత్మికం, అన్వేషణలో అశ్లీలత లేదు

Song lyrics, video songs, audio songs all in one page

పాటల సాహిత్యం, వీడియో పాటలు, ఆడియో ట్రాక్ లు అన్నీ ఒకే పేజీలో

Bible books background, sermons, etc., all in one app

బైబిల్ పుస్తకాల చరిత్ర, ప్రసంగాలు మొదలైనవన్నీ ఒకే యాప్‌లో

Matrimonial, jobs, real estate classifieds from network of believers

విశ్వాసుల నెట్‌వర్క్ నుండి వివాహ, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ వర్గీకృత ప్రకటనలు

International tours combined with recreation and spiritual empowerment

వినోదం మరియు ఆధ్యాత్మిక సాధికారతతో కూడిన అంతర్జాతీయ పర్యటనలు

Admission guidance for theological education in USA, UK, etc.

అమెరికా, యూకే మొదలైన దేశాలలో వేదాంత విద్య మార్గదర్శనం

"Suvaartha" Live 24x7 now daily with world Christian News

"సువార్త" 24x7 ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు ప్రపంచ క్రైస్తవ వార్తలతో ప్రతిరోజూ

Share Your Prayer Requests

We would love to pray with you and for you

We will respond to you within 24-48 hours and pray for your intentions

Prayer

"Do not be anxious about anything, but in every situation, by prayer and petition, with thanksgiving, present your requests to God."

- Philippians 4:6